పుట్టపర్తి కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''పుట్టపర్తి కనకమ్మ''' ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి. సరస్వతీ ప...
 
చి వర్గం:తెలుగు కవయిత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
 
ఈమె 1922 జూలై 22 తేదీన [[ప్రొద్దుటూరు]] లో జన్మించారు. ఈమె కాశీ పండితులుగా ప్రసిద్ధిగాంచిన [[కిడాంబి రాఘవాచార్యులు]] మనుమరాలు. చిన్ననాటి నుండే గ్రంథపఠనం యందు ఆసక్తి తో ఎన్నో కావ్యాలు పఠించింది. 14 సంవత్సరాల వయసులో ఈమెకు నారాయణాచార్యులతో వివాహం జరిగింది. సహధర్మచారిణిగా భర్త వద్ద విద్యనేర్చుకోవడానికి వచ్చిన శిష్యులను పిల్లలవలె ఆదరించేది.
 
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
"https://te.wikipedia.org/wiki/పుట్టపర్తి_కనకమ్మ" నుండి వెలికితీశారు