కాంచనపల్లి కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాంచనపల్లి కనకమ్మ''' (3-9-1893 , ) సంస్కృతాంధ్ర రచయిత్రి.
#చదువు - బి ఎ , ఆంగ్లము
#ఉద్యోగం - లెక్చరరు
#పుట్టిన ఊరు - పల్నాటి సీమలోని [[ దుర్గి]] గ్రామం.
#తల్లిదండ్రులు - రంగారావు, రంగమ్మ
#రచనలు - [[రంగశతకం]], 1912లో [[కాశీయాత్రాచరిత్ర]], 1919లో [[జీవయాత్ర]], 1927లో [[పద్యముక్తావళి]], 1931లో [[రామాయణ కథా సంగ్రహం]] (సంస్కృత గద్య), [[గౌతమ బుద్ద చరిత్ర]], [[పాండవోదంతం]], [[చక్కని కథలు]] మొన్నగున్న రచనలు.
 
వీరు కొంతకాలం నెల్లూరు, చెన్నైలలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత పాఠశాలలోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు.
 
==రచనలు==
# [[రంగశతకం]],
# 1912లో [[కాశీయాత్రాచరిత్ర]],
# 1919లో [[జీవయాత్ర]],
# 1927లో [[పద్యముక్తావళి]],
# 1931లో [[రామాయణ కథా సంగ్రహం]] (సంస్కృత గద్య),
# [[గౌతమ బుద్ద చరిత్ర]],
# [[పాండవోదంతం]],
# [[చక్కని కథలు]] మొన్నగున్న రచనలు.
 
వీరి కృషికి గుర్తింపుగా కవితా విశారద గౌరవం మరియు కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్నారు.<ref>కనకాంబ, కాంచనపల్లి (1912-1988), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 61.</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
#* తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/కాంచనపల్లి_కనకమ్మ" నుండి వెలికితీశారు