వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1940 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, సంఘ సేవ చేసిన మహిళలలో శ్రీమతి వేదాంతం కమలాదేవి (1897 - 1940) ఒకరు.
రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, సంఘ సేవ చేసిన మహిళలలో శ్రీమతి వేదాంతం కమలాదేవి (1897 - 1940) ఒకరు. ఈమె [[కలకత్తా]] లో చదువుకుంది. సహాయ నిరాకరణ ఉద్యమము సమయములో చదువు మానేసింది. 1923 లో [[కాకినాడ]] లో అఖిల భారత కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా ఎన్నికైంది. 1926 లో మహిళా సభ అధ్యక్షురాలైంది. చిన్న వయస్సూలో ఎన్నో పదవును నిర్వహించింది. [[తిలక్]] స్వరాజ్య నిధికి విరాళాలు వసూలు చేసింది. [[ఉప్పు సత్యాగ్రహం]] లో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. 1932 లో [[గుంటూరు]] లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షురాలైంది. [[కాకినాడ]] మునిసిపాలిటీ లో చిరకాల సభ్యత్వం పొందింది. సంఘ సేవకురాలుగా ఎంతో పేరు తెచ్చుకుంది.
 
రాజకీయాలలోఈమె చురుకుగా1897 పాల్గొంటూ,లో సంఘకడప సేవజిల్లా చేసిన[[రాజంపేట]] మహిళలలోతాలూకా శ్రీమతి[[నందలూరు]] వేదాంతంగ్రామంలో ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించింది.<ref>కమలాదేవి, వేదాంతం (1897 - 1940), ఒకరు20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. ఈమె63-64.</ref> [[కలకత్తా]] లో చదువుకుంది. సహాయ నిరాకరణ ఉద్యమము సమయములో చదువు మానేసింది. 1923 లో [[కాకినాడ]] లో అఖిల భారత కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా ఎన్నికైంది. 1926 లో మహిళా సభ అధ్యక్షురాలైంది. చిన్న వయస్సూలో ఎన్నో పదవును నిర్వహించింది. [[తిలక్]] స్వరాజ్య నిధికి విరాళాలు వసూలు చేసింది. [[ఉప్పు సత్యాగ్రహం]] లో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. 1932 లో [[గుంటూరు]] లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షురాలైంది. [[కాకినాడ]] మునిసిపాలిటీ లో చిరకాల సభ్యత్వం పొందింది. సంఘ సేవకురాలుగా ఎంతో పేరు తెచ్చుకుంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆదర్శ వనితలు]]
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు