"లవ్ ఫెయిల్యూర్" కూర్పుల మధ్య తేడాలు

కథ జతచేయబడింది
(లవ్ ఫెయిల్యూర్ పేజీని సృష్టించాను)
 
(కథ జతచేయబడింది)
 
బాలాజీ మోహన్ దర్శకత్వం లో సిద్దార్థ్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం '''''లవ్ ఫెయిల్యూర్'''''. ఈ చిత్రం నేటి ప్రేమజంటల స్వభావాన్ని, వారు విడిపోవడానికి గల ముఖ్యకారణాలు మరియూ వాటిని అధిగమించి ప్రేమలో నెగ్గాల్సిన విధానాలను పాత్రల ద్వారా వివరించబడింది. సిద్దార్థ్, శశికాంత్ శివాజీ, నిరవ్ షా ల స్వీయనిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో ఎకకాలంలో నిర్మించబడిన ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2012 న విడుదలైంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీవిజయాన్ని సాధించింది.<ref>http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Tollywood-Hits-and-Flops-2012-11-282424.html</ref>
 
==కథ==
మొదటి సన్నివేశంలోనే పార్వతి (అమలా పాల్) మరియు అరుణ్ (సిద్ధార్థ్) విడిపోతారు. ఎందుకు విడిపోయారు అన్నది తరువాతి సన్నివేశం నుండి చూపించే ప్రయతనం చేస్తాడు. అసలు అరుణ్, పార్వతి ఎందుకు విడిపోయారు? వాళ్ళ తల్లితండ్రుల పాత్ర నేతవరకు ఉంది. వీరి తో పాటు వీరి స్నేహితుల ప్రేమకథలను కూడా చూపిస్తూ మొదటి భాగం వరకు సాగింది. రెండవ భాగం మొత్తం సమస్యను పరిష్కరించే విధంగా సాగుతుంది. ఎవరి జోక్యం లేకుండా ప్రేమ జంట ఒక్కటి కావడంతో ఈ ప్రేమకథ ముగుస్తుంది.
 
==మూలాలు==
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/805635" నుండి వెలికితీశారు