"లవ్ ఫెయిల్యూర్" కూర్పుల మధ్య తేడాలు

తారాగణం జతచేయబడింది
(దస్త్రం ఎగుమతి చేయబడింది)
(తారాగణం జతచేయబడింది)
 
==కథ==
మొదటి సన్నివేశంలోనే పార్వతి (అమలా పాల్) మరియు అరుణ్ (సిద్ధార్థ్) విడిపోతారు. ఎందుకు విడిపోయారు అన్నది తరువాతి సన్నివేశం నుండి చూపించే ప్రయత్నం చేసారు. అరుణ్(సిద్ధార్థ), పార్వతి(అమలపాల్) ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటుంటారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడి విడి పోతారు. పార్వతి హైయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్లాలని అందుకు సంబంధించి ప్రిపరేషన్లో బిజీగా ఉంటుంది. ఇక అర్జున్ పార్వతిని మరిచి పోవడానికి తన ఫ్రెండ్స్ తో గడుపుతుంటాడు. పార్వతి పేరెంట్స్ అరవింద్ (సురేష్), సరు (సురేఖవాణి) ల లవ్ స్టోరీ ఈ యువ జంటలో మార్పు తెస్తోంది. వీరి తో పాటు వీరి స్నేహితుల ప్రేమకథలు కూడా ఈ జంటలో పరోక్షంగా మార్పు తెస్తాయి. ఎవరి జోక్యం లేకుండా ప్రేమ జంట ఒక్కటి కావడంతో ఈ ప్రేమకథ ముగుస్తుంది.
 
==తారాగణం==
*సిద్ధార్థ్ - అరుణ్
*అమలా పాల్ - పార్వతి
*రవి రాఘవేంద్ర - ప్రభు, అరుణ్ తండ్రి
*శ్రీ రంజని - వసంతి, అరుణ్ తల్లి
*సురేష్ - అరవింద్, పార్వతి తండ్రి
*సురేఖవాణి - సరోజ, పార్వతి తల్లి
*అర్జున్ - శివ, అరుణ్ స్నేహితుడు
*విఘ్నేష్ - విఘ్నేష్, అరుణ్ స్నేహితుడు
*ధన్య బాలకృష్ణ - రష్మి, విఘ్నేష్ ప్రేమించిన అమ్మాయి
 
==మూలాలు==
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/805749" నుండి వెలికితీశారు