చర్చ:తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
===కారణము===
తెలుగు భాషలో గల నిఘంటువులో అనేక పదములు మనకు తెలియదు. మనం వాటిని ఉపయోగించము. అంతమాత్రాన అవి అంతరించి పోయినట్లేనా! ఈ వ్యాసంలో సూచించిన తెలుగు పదాలు, వాటి అర్థాలు అందరికీ తెలిసినవే, ఉదాహరణకు [[అమ్మ]] అంటే తెలుగు వారికందరికీ తెలిసిన పదమే. కాని కొంతమంది వాడనంత మాత్రాన అందరూ దాని అర్థం తెలియనట్లేనా! అది అంతరించి పోయినట్లెనా! మనలో కొందరు వాడనంత మాత్రాన అవి అంతరించి పోతున్నట్లు తన స్వంత అభిప్రాయాలు ప్రకటించడం సరైనది కాదని నా అభిప్రాయం. సౌలభ్యం కోసం కొన్ని తెలుగు పదములలో అన్య భాషా పదాలు ఉపయోగించినంతమాత్రాన తెలుగు పదాలు అంతరించిపోయినట్లు రాయడం శోచనీయం. అవి అంతరించి పోతున్నట్లు ఏవైనా ఆధారాలు ఉంటే తెలియ జేయండి.
::ప్రతిపాదన బాగుంది. కాకుంటే మనవాళ్ళు మరీ లక్షల్లో ఆంగ్లపదాలు వాడుతున్నారేమో అని నా అనుమానం. కాబట్టి వ్యాసం పేరు ఉట్టి తెలుగువారు వాడుతున్న ఆంగ్లపదాలు అని కాకుండా, నిత్యవ్యవహారంలో తెలుగు వారు వాడుతున్న ఆంగ్లపదాలు అనో లేదా అదే అర్థంలో మరో పేరో పెడితే అప్పుడు వ్యాసపరిథి మరీ అనంతం కాకుండా ఉంటుంది. కేవలం సంఖ్యలు, అమ్మా నాన్నా, ఇలా నిత్య వ్యవహారంలో వాడే పదాలు ఇస్తే సరిపోతుంది అప్పుడు.
 
===కొన్ని తెలుగు పదములు===
ఈ క్రింది తెలుగు పదములు పరిశీలించండి
Return to "తెలుగు భాషలో ఆంగ్ల పదాలు" page.