చర్చ:తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
===జీవరాశులు అంతరించి పోవుట===
ప్రకృతిలో కొన్ని జీవరాశువు అంతరించిపోయాయి. ఉదా: డైనోసారులు వంటివి. వాటిని మనం చూడక పోయినా [[శిలాజాలు|శిలాజాల]]అధ్యయనం మూలంగా కనుగొన్నారు. దానికి ఆధారాలు ఉన్నాయి. అదే విధంగా ప్రకృతిలో పులులు, పిచ్చుకలు,రాబందులు వంటివి అంతరించిపోతున్నట్లు స్వష్టమైన ఆధారాలు ఉన్నాయి.పిచ్చుకలు మైక్రో తరంగాల మూలంగా నాశనమవుతున్నట్లు ప్రకటిస్తున్నారు. అలానే తెలుగు భాషలో వ్యాసం లో గల పదాలు అంతరిస్తూ ఉన్నట్లు ఆధారాలు చేర్చితె బాగుంటుంది లేదా వ్యాసం యొక్క పేరును [[తెలుగు భాషలో వినియోగిస్తున్న ఆంగ్ల పదాలు]] అని మార్చితే బాగుంటుంది.([[వాడుకరి:Kvr.lohith|<font style="background:#000033;color:#ccff33;">&nbsp; కె. వి. రమణ.</font>]][[సభ్యులపై చర్చ:kvr.lohith|<font style="background:#ccff33;color:#000033;"> '''చర్చ''' </font>]] 16:44, 6 మార్చి 2013 (UTC))
==ఆంగ్ల భాష==
[[ఆంగ్ల భాష]] వ్యాసంలో ఉప విభాగంగా [[తెలుగువారు అనుదిన జీవితంలో విస్తృతంగా వాడే ఇంగ్లీషు పదాలు]] పెద్ద జాబితా ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న చర్చలో కొన్ని విషయాలు కూడా వున్నాయి. చూడండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 07:00, 7 మార్చి 2013 (UTC)
Return to "తెలుగు భాషలో ఆంగ్ల పదాలు" page.