బాల్కొండ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
 
==నియోజకవర్గ ప్రముఖులు==
;జి.రాజారాం:
:కాంగ్రేసు పార్టీలో అగ్రనేత అయిన రాజారాం తొలిసారి సోషలిస్టుగా ఆర్మూరు నుండి శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత 1962 నుండి బాల్కొండ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1967లో రాజారాం బాల్కొండ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికకావటం విశేషం. ఈయన 1974లో జలగం వెంగళరావు, 1978 తర్వాత చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశాడు. 1981లో రోడ్డుప్రమాదంలో ఈయన మరణించిగా జరిగిన ఉప ఎన్నికలలో ఈయన సతీమణి సుశీలాదేవి శాసనసభకు ఎన్నికైంది.
 
;కె.ఆర్.సురేష్ రెడ్డి:
:[[1959]]లో చౌట్‌పల్లిలో జన్మించిన కె.ఆర్.సురేష్ రెడ్డి [[1984]]లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించాడు. [[1989]]లో మాజీ [[ముఖ్యమంత్రి]] [[మర్రి చెన్నారెడ్డి]] బాల్కొండ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించుటకు కృషిచేయడంతో అతని రాజకీయ జీవితంలో దశమారింది. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో నాలుగు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. [[2004]]లో 12వ శాసనసభకు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/2004/06/02/stories/2004060206510400.htm</ref> [[నిజామాబాదు]] జిల్లా నుంచి ఈ పదవి పొందిన తొలి వ్యక్తి ఇతడే. 2009 శాసనసభ ఎన్నికలలో [[ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి ఓడిపోయాడు.