"దివ్యభారతి" కూర్పుల మధ్య తేడాలు

చి (r2.7.2) (యంత్రము కలుపుతున్నది: az:Divya Bharti)
{{విస్తరణ}}
{{Infobox actor
| name =దివ్యభారతి
| image =
| imagesize =
| caption =
| birthdate = {{Birth date and age|1974|02|25}}
| location = {{flagicon|India}}[[తప్రి]]<br> మహారాష్ట్ర
| height = 5"7
| deathdate = {{Death date and age|df=yes|1993|4|5|1974|2|25}}
| deathplace = [[ముంబై]]
| birthname =
| othername = సన నడియాడ్‍వాలా
| homepage = http://www.divyabhartiportal.com
| notable role = [[బొబ్బిలి రాజా]] <br />[[అసెంబ్లీ రౌడీ]]<br />
| spouse = సాజిద్ నడియాడ్‍వాలా
}}
[[దివ్యభారతి]] (ఫిబ్రవరి 25, 1974 - ఏప్రిల్ 5, 1993) ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి . ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]]తో పరిచయం చేసాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో [[బాలీవుడ్]] లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలా ను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/805853" నుండి వెలికితీశారు