"రసాయన శాస్త్రము" కూర్పుల మధ్య తేడాలు

[[సమ్మేళనం]] (compound) అంటే కొన్ని రసాయన మూలకాలు నిర్ధారితమైన పాళ్ళల్లో రసాయన సంయోగం చెందటం వల్ల తయారయిన పదార్ధం. ఉదాహరణకి [[ఉదజని]] (hydrogen) రెండు పాళ్ళు, [[ఆమ్లజని]] (oxygen) ఒక పాలు రసాయన సంయోగం చెందగా వచ్చిన సమ్మేళనమే నీరు (water or H<sub>2</sub>O). అంతేకాని ఇసక, పంచదార కలపగా వచ్చినది [[మిశ్రమం]] (mixture) అవుతుంది కాని సమ్మేళనం కాజాలదు; సమ్మేళనం కావాలంటే రసాయన సంయోగం విధిగా జరగాలి.
 
=== అఅణువులుఅణువులు ===
కొన్ని అణువుల గుంపుని[అణువు] (molecule) అంటారు (నిర్వచనం: బహుళమైన అణువుల గుంపు అణువు). ఒక అణువులో ఉన్న అణువులన్నీ ఒకే మూలకానివి కావచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టిన ఒక ఉదజని అణువు (H<sub>2</sub>), రెండు ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టిన ఒక ఆమ్లజని అణువు (O<sub>2</sub>)). లేదా ఒకే అణువులో రకరకాల మూలకాలు ఉండొచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టిన ఒక నీటి బణువు (H<sub>2</sub>O)). అంటే రెండు కాని అంత కంటె ఎక్కువ కాని అణువులు రసాయన బంధం ప్రభావం వల్ల సమ్మిళితం అయితే అణువు పుడుతుంది.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/805928" నుండి వెలికితీశారు