కొన్ని అణువులవేరు వేరు అణువులు లేదా పరమాణువుల సమూహాని గుంపుని[అణువు] (molecule) అంటారు (నిర్వచనం: బహుళమైన అణువుల గుంపు అణువు). ఒక అణువులో ఉన్న అణువులన్నీ ఒకే మూలకానివి కావచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టిన ఒక ఉదజని అణువు (H<sub>2</sub>), రెండు ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టిన ఒక ఆమ్లజని అణువు (O<sub>2</sub>)). లేదా ఒకే అణువులో రకరకాల మూలకాలు ఉండొచ్చు (ఉదాహరణ: రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టిన ఒక నీటి బణువు (H<sub>2</sub>O)). అంటే రెండు కాని అంత కంటె ఎక్కువ కాని అణువులు రసాయన బంధం ప్రభావం వల్ల సమ్మిళితం అయితే అణువు పుడుతుంది.