రసాయన శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
=== అయానులు ===
విద్యుదావేశం (electrical charge) పొందిన బణువుఅణువు (molecule) కాని, అణువు (atom) కాని, పరమాణువు (sub-atomic particle) కాని అయాను (ion) అనబడును. విద్యుదావేశం పొందటం అంటే ఒక ఎలక్ట్రాన్ ని లబ్దిపొందటం (gain) కాని, నష్టపోవటం (lose)కాని జరుగుతుంది. బణువుఅణువులు, అణువు, పరమాణువుపరమాణువులు ఒకటి కాని, అంతకంటె ఎక్కువ కాని ఎలక్ట్రాన్ లని లబ్దిపొందిన ఎడల అది రుణయానుఋణ అయాను (anion). అదేవిధంగా ఒక బణువుఅణువు, అణువు, పరమాణువు ఒకటి కాని, అంతకంటె ఎక్కువ కాని ఎలక్ట్రాన్ లని నష్టపోయిన ఎడల అది ధనయాను (cation). ఉదాహరణకి సోడియం ధనయాను (Na<sup>+</sup>), హరితము రుణయానుఋణయాను (Cl<sup>-</sup>) తో కలిస్తే నిరావేశమైన (neutrally charged) సోడియం క్లోరైడ్‌ (NaCl) వస్తుంది. (మనం తినే ఉప్పులో ఉండే ముఖ్యమైన రసాయనం ఇది.)
 
=== రసాయన బంధము ===
"https://te.wikipedia.org/wiki/రసాయన_శాస్త్రం" నుండి వెలికితీశారు