అనురాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
'''అనూరాధ ''' ఒక దక్షిణాది సినీ నటి. ఎక్కువగా శృంగార పాత్రలను పోషిస్తుంటుంది. ఈవిడ కుమార్తె [[అభినయశ్రీ]] కూడా పేరుపొందిన సినీ నటి.
==నట ప్రవేశం==
ఈమెకు పదమూడు సంవత్సరాల వయస్సులో ప్రముఖ తమిళ దర్శకుడు [http://en.wikipedia.org/wiki/K.G._George కె.జి.జార్జి]] ఈవిడను సినీరంగానికి పరిచయం చేశాడు. ఈమె పేరును సులోచన నుండి అనూరాధ గా మార్చాడు. కథానాయిక గా పరిచయమైన ఈమె తర్వాత కాలంలో శృంగార నృత్యాలకు పేరు పొందింది. అన్ని భాషలలో కలిపి సుమారు 35 చిత్రాలలో నటించింది. తెలుగు టీవీ ధారావాహిక [[అంతరంగాలు]] కూడా నటించింది.
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ వివాహము నృత్యదర్శకుడు రతీష్ కుమార్ తో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము [[అభినయశ్రీ]] మరియు కాళీచరణ్. నవంబరు 7, 1996 న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఈవిడ భర్త బాగా గాయపడ్డాడు. దీని వలన అతని తలలోని ఆరు నరాలు చిట్లిపోయాయి. ఈవిడ తల్లి సరోజ సినీ తారలకు కేశాలంకరణ చేసేది. ఫిబ్రవరి 8, 1997 న ఆమె మరణించింది.
[[en:Anuradha (actress)]]
[[వర్గం:1966 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/అనురాధ_(నటి)" నుండి వెలికితీశారు