అనురాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
| spouse =
}}
[[అనురాధ]] 1980లలో ప్రముఖ తెలుగు నృత్యతార. ఆ దశకంలో [[జయమాలిని]], [[సిల్క్ స్మిత]], [[డిస్కో శాంతి]] లకు పోటీగా అనురాధ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 1985లో వివాహానంతరం ఈమె క్రమంగా సినీరంగానికి దూరమయింది. ఈమె కుమార్తె [[అభినయశ్రీ]] తల్లి బాటలోనే నడిచి తెలుగులో నృత్యతారగా పేరు తెచ్చుకుంది. 2007లో [[ఆట]] చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రద్వారా ఈమె తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
'''అనూరాధ ''' ఒక దక్షిణాది సినీ నటి. ఎక్కువగా శృంగార పాత్రలను పోషిస్తుంటుంది. ఈవిడ కుమార్తె [[అభినయశ్రీ]] కూడా పేరుపొందిన సినీ నటి.
==నట ప్రవేశం==
ఈమెకు పదమూడు సంవత్సరాల వయస్సులో ప్రముఖ తమిళ దర్శకుడు [http://en.wikipedia.org/wiki/K.G._George కె.జి.జార్జి] ఈవిడను సినీరంగానికి పరిచయం చేశాడు. ఈమె పేరును సులోచన నుండి అనూరాధ గా మార్చాడు. కథానాయిక గా పరిచయమైన ఈమె తర్వాత కాలంలో శృంగార నృత్యాలకు పేరు పొందింది. అన్ని భాషలలో కలిపి సుమారు 35 చిత్రాలలో నటించింది. తెలుగు టీవీ ధారావాహిక [[అంతరంగాలు]] కూడా నటించింది.
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ వివాహము నృత్యదర్శకుడు రతీష్ కుమార్ తో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము [[అభినయశ్రీ]] మరియు కాళీచరణ్. నవంబరు 7, 1996 న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఈవిడ భర్త బాగా గాయపడ్డాడు. దీని వలన అతని తలలోని ఆరు నరాలు చిట్లిపోయాయి. ఈవిడ తల్లి సరోజ సినీ తారలకు కేశాలంకరణ చేసేది. ఫిబ్రవరి 8, 1997 న ఆమె మరణించింది.
==అనురాధ నటించిన కొన్ని తెలుగు చిత్రాలు==
*[[రేపటి పౌరులు]]
*[[ఆట]]
==బయటి లంకెలు==
* {{imdb name|id=2975508}}
"https://te.wikipedia.org/wiki/అనురాధ_(నటి)" నుండి వెలికితీశారు