నీలి చిత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

390 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
[[Image:Porn Set 5.jpg|thumb|300px|నీలి చిత్రం చిత్రీకరిస్తున్న దృశ్యం.]]
[[సినిమా]]లలో అశ్లీలత లేదా [[బూతు]] మోతాదును మించినట్లయితే వాటిని '''బూతు సినిమాలు''' అనవచ్చును. ఒక నిర్వచనం: [[ఆంగ్లం]]లో pornography అనే పదానికి “all explicit material intended to arouse the reader,viewer or a listener” అనే అర్థముంది. ఇందులో “explicit” యొక్క అర్థం ప్రతి దేశానికీ, [[భాష]]కూ సంస్కృతికీ మారుతూ ఉండటం. భారతదేశంలోని చట్టబద్దమైన కొన్ని మార్పులకు అనుగుణంగా ఈ నిర్వచనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను '''నీలి చిత్రాలు''' (Blue Films) అనకుండా '''పెద్దలకు మాత్రమే చిత్రాలు''' (Adults only Films) అని పిలవాలి. ఎందుకంటే, ఇవి 1952 నాటి భారతీయ [[సినిమాటోగ్రఫీ]] చట్టానికి లోబడి తమ పరిధుల్ని నిర్వచించుకున్నాయి. వ్యవహారికంగా “బూతు చిత్రాలు” అని చెప్పినా చట్టప్రకారం ఇవి “పెద్దలకు మాత్రమే” చిత్రాలన్న మాట.
 
 
==మార్కెట్==
[[Image:Johann Schwarzer movies about 1906.jpg|right|thumb|225px|1906 ప్రాంతంలో ఆస్ట్రియా దేశంలో చిత్రీకరించిన నీలి చిత్రాలు.]]
నీలిచిత్రాల నిర్మాణం మరియూ వితరణ భారతదేశంలో చట్టపరంగా [[నేరం]]. అయినా కూడా ఈ చిత్రాల మార్కెట్ కొన్ని బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
 
 
[[వర్గం:తెలుగు సినిమా]]
[[en:Pornographic film]]
214

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/806081" నుండి వెలికితీశారు