పాలపిట్ట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
[[దస్త్రం:Blue Jay-27527-2.jpg|thumb|right|పాలపిట్ట]]
-->
'''పాలపిట్ట''' ([[ఆంగ్లం]] Blue jay) ఒక పక్షి. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్టపక్షి. దీని శాస్త్రీయ నామము (''Coracias benghalensis''). ఇది "బ్లూ జై" గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి. ఇవి ముఖ్యముగా భారత దేశంములోనూ, [[ఇరాక్]].[[థాయిలాండ్]] దేశాలలోనూ కనబడతాయి. యివి సాధారణంగా రహదారికి యిరువైపులా గల చెట్లపైన, విద్యుత్ తీగల పైన, గడ్డి భూముల పైన,పొదల లోనూ కనబడతాయి. ఇవి వలస పక్షులు కావు. కానీ కొన్ని కాలములలో చిన్న చిన్న వలసలు పోతాయి. ఈ పక్షిని [[భారత దేశం]] లోనికొన్ని రాష్ట్రములు వాటి రాష్ట్ర పక్షిగా తీసుకున్నాయి.
'''పాలపిట్ట''' ([[ఆంగ్లం]] Blue jay) ఒక పక్షి. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్టపక్షి.
 
 
 
[[వర్గం:పక్షులు]]
"https://te.wikipedia.org/wiki/పాలపిట్ట" నుండి వెలికితీశారు