తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
తెలుగు భాష ను స్పష్టంగా మాట్లాడలేని పరిస్తితిలో నేటి పిల్లలు, యువతీ యువకులు ఉన్నారు. ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పనిసరిగా వారు తెలుగువారు అయి ఉంటారని భావించవచ్చు. తెలుగు మాట్లాడేవారిని చాలా సందర్భాలలో చులకనగా / అనాగరికులుగా చూస్తున్నారు. మన రాష్ట్రంలోనే మనము ఇంతటి దౌర్భాగ్య స్థితిలో బ్రతకడం మిక్కిలి దురదృష్టకరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగును భవిష్యత్ తరాలు పుస్తకాలలో మాత్రమే చూడగలరు.
 
==అంతరించిపోతున్నవాడుకలో తొలగిపోతున్న పదాలు==
*అమ్మ, నాన్న -- ఈ పదాలకి బదులు మమ్మీ, డాడి అని వాడుతున్నారు.
*కూర -- ఈ పదం బదులు 'కర్రీ' అని వాడుతున్నారు. ఉదా: ఈ రోజు నీ కర్రీ ఏంటి?