"కైవారం బాలాంబ" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:1849 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
(కొత్త పేజీ: '''కైవారం బాలాంబ''' (1849 - 1944) ప్రముఖ అన్నదాత. ఈమె 1849 లో గుంటూరు జిల్లా, ...)
 
చి (వర్గం:1849 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
ఈమె 1849 లో గుంటూరు జిల్లా, అంగలకుదురు గ్రామంలో జన్మించింది. సుబ్బన్నసూరి మరియు వెంకమాంబ ఈమె తల్లిదండ్రులు. చిన్నప్పుడే రామయణం, భాగవతం వంటి పురాణ గ్రంథాల సారాన్ని గ్రహించారు. [[కైవారం సుబ్బన్న]] గారితో వివాహం జరిగి భర్తతో మంగళగిరి అత్తవారింటికి వచ్చారు. అనతికాలంలోనే భర్త మరణించారు.
 
[[వర్గం:1849 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/812590" నుండి వెలికితీశారు