గుండెల్లో గోదారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
'''గుండెల్లో గోదారి ''' 2013 మార్చి 8న విడుదలవనున్న తెలుగు చిత్రం.
==కథ==
ఈ చిత్రం [[దివిసీమ ఉప్పెన]] నేపధ్యంలో తెరకెక్కింది. అప్పుడే పెళ్ళయిన మల్లి ([[ఆది]]), చిత్ర ([[మంచు లక్ష్మీలక్ష్మి]]) ఇంకా పెళ్ళిపీటలు దిగకముందే వారుంటున్న గ్రామాన్ని గోదావరి వరద చుట్టుముడుతుంది. వధూవరులిద్దరూ ఈదుకుంటూ ఒక ఆధారాన్ని దొరకబుచ్చుకుంటారు. చావుకు దగ్గరైన జీవితాలు ఒకరి గతాన్ని ఒకరు చెప్పుకోవడానికి ఉపక్రమించడంతో చిత్ర కథ మొదలవుతుంది. వారిరువురికీ ఎదురైన గతానుభవాలే చిత్రకథ సమాహారం.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/గుండెల్లో_గోదారి" నుండి వెలికితీశారు