చిణువు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: vi:Pixel |
చి Bot: Migrating 57 interwiki links, now provided by Wikidata on d:q355198 (translate me) |
||
పంక్తి 1:
చిణువు లేదా [[పిక్సెల్]] అన్నది ఒక [[చిత్రం]] యొక్క [[అణువు]] అనే పదానికి సంక్షిప్త రూపం. [[సంగణక శాస్త్రం]] లో రాస్టర్ చిత్రాలను అధ్యయనం చేసేందుకు చిత్రాన్ని కనిష్ట అణువులుగా విడగొడతారు, ఇలా వచ్చిన ప్రత్యేక అణువే చిణువు. ఒక చిత్రం యొక్క అత్యల్పంగా/కనిష్టంగా మార్చగల లేదా చూపగల భాగమే చిణువు. ప్రతి చిణువుకు ఒక చిరునామా ఉంటుంది. ఆ చిరునామాను వాడి చిత్రంలో ఆ ప్రాంతం యొక్క సరియైన స్థితిని, రంగును కనుక్కోవచ్చు. ఒక చిత్రంలో ఎన్ని చిణువులు ఉంటాయి అన్న దాన్ని బట్టి ఆ చిత్రం యొక్క [[విభాజకత]] నిర్ధారమవుతుంది.
|