చేదు నారింజ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:நரந்தம்
చి Bot: Migrating 48 interwiki links, now provided by Wikidata on d:q147096 (translate me)
పంక్తి 16:
 
చేదు నారింజను ఆంగ్లంలో బిట్టర్ ఆరెంజ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ ఔరంటియుమ్. ఇది [[నిమ్మ]]జాతి వృక్షం. ఈ చెట్టు ఫలం చూడటానికి [[కమలాపండు]] వలె ఉంటుంది. ఈ చెట్టు పండు కమలాపండు వలె పుల్లగా, తీయగా ఉండక చేదుగా ఉంటుంది. అందువలనే ఈ నిమ్మను చేదు ఆరెంజ్ లేక చేదు నారింజ అంటారు. ఇది సిట్రస్ మాక్సిమా మరియు సిట్రస్ రెటికులాటా నిమ్మజాతుల యొక్క సంకరజాతి. చేదు ఆరెంజ్ యొక్క అనేక రకాలను ఎస్సేన్షియాల్ ఆయిల్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ ముఖ్యమైన నూనెను పరిమళ ద్రవ్యాలలోను, రుచుల కొరకు కలిపే ద్రావకాలలోను ఉపయోగిస్తారు. సెవిల్లె అనే చేదు నారింజను [[:en:marmalade|మార్మాలాడే]] ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. చేదు నారింజను మూలికావైద్యంలో ఉపయోగిస్తారు. బాగా ఆకలి అవడానికి మరియు ఉత్తేజంగా ఉండటానికి వంటి అనేక పనుల కొరకు దీనిని ఉపయోగిస్తారు. ఎక్కువ బరువు ఉన్నవారు దీనిని ఉపయోగించి బరువు తగ్గడానికి దీని ఔషధాలను ఉపయోగిస్తున్నారని ఈ ఔషధాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆకలి మందగిస్తుందని అందువలన ఈ చేదు నారింజతో తయారయ్యే ఔషధాల వాడకంను తగ్గించాలని కొందరు వాదిస్తారు.
 
[[en:Bitter orange]]
[[ta:நரந்தம்]]
[[ar:نارنج]]
[[bar:Bittapamarantschn]]
[[bg:Бергамот]]
[[bo:ཚ་ལུ་མ་སྐྱུར་མོ།]]
[[ca:Taronger agre]]
[[ch:Kahet]]
[[da:Pomerans]]
[[de:Bitterorange]]
[[dsb:Pomeranca]]
[[el:Νεραντζιά]]
[[eo:Bigaradujo]]
[[es:Citrus × aurantium]]
[[et:Pomerantsipuu]]
[[fa:نارنج]]
[[fi:Pomeranssi]]
[[fr:Bigaradier]]
[[he:חושחש]]
[[hsb:Pomeranča]]
[[id:Jeruk pahit]]
[[it:Citrus × aurantium]]
[[ja:ダイダイ]]
[[kk:Бигарадия]]
[[koi:Померанец]]
[[kv:Померанец]]
[[la:Aurantium]]
[[lt:Karčiavaisis citrinmedis]]
[[mrj:Померанец]]
[[ne:मुन्तला]]
[[nl:Zure sinaasappel]]
[[no:Pomerans]]
[[oc:Bigaradièr]]
[[pl:Pomarańcza gorzka]]
[[pms:Citrus aurantium]]
[[ps:نارنج]]
[[pt:Laranja-azeda]]
[[ru:Померанец]]
[[sc:Aranzu]]
[[simple:Bitter orange]]
[[sv:Pomerans]]
[[sw:Mdanzi]]
[[to:Kola]]
[[tr:Turunç]]
[[udm:Померанец]]
[[uk:Померанець]]
[[vi:Cam chua]]
[[zh:苦橙]]
"https://te.wikipedia.org/wiki/చేదు_నారింజ" నుండి వెలికితీశారు