వాడుకరి చర్చ:Somu.balla: కూర్పుల మధ్య తేడాలు

301 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
→‎దూరదర్శిన చర్చ: కొత్త విభాగం
(→‎నమస్కారం: కొత్త విభాగం)
(→‎దూరదర్శిన చర్చ: కొత్త విభాగం)
 
సోమూ గారూ, నిర్వాహకులు కాకపోయినా తెవికీ నిర్వాహక పనులు చక్కగా చేస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. ఈ కృషి ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. సమిష్టి కృషి అంటే అందులో చిన్న చిన్న పొరపొచ్చాలు వస్తూనే ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొన్ని ముందుకు సాగాలి. రెడ్డి గారు అన్ని నియమాలు పాటించకపోయిన, సదుద్దేశంతోనే చేస్తున్నట్టు తోచింది. మన ప్రయత్నంగా మనం నియమాలు ఇవి అని నచ్చచెప్పటానికి ప్రయత్నిద్దాం. పట్టూవిడుపూ వుండాలని కూడా ఒక మార్గదర్శకం ఉంది సుమీ :-) --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 13:26, 17 ఫిబ్రవరి 2013 (UTC)
 
== దూరదర్శిన చర్చ ==
 
[[చర్చ:దూరదర్శిని]] లో స్పందించండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:38, 10 మార్చి 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/816525" నుండి వెలికితీశారు