అనురాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వైజాసత్య అనూరాధ (నటి) పేజీని అనురాధ (నటి)కి తరలించారు: పేరులో అచ్చుతప్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
[[అనురాధ]] 1980లలో ప్రముఖ తెలుగు నృత్యతార. ఆ దశకంలో [[జయమాలిని]], [[సిల్క్ స్మిత]], [[డిస్కో శాంతి]] లకు పోటీగా అనురాధ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 1985లో వివాహానంతరం ఈమె క్రమంగా సినీరంగానికి దూరమయింది. ఈమె కుమార్తె [[అభినయశ్రీ]] తల్లి బాటలోనే నడిచి తెలుగులో నృత్యతారగా పేరు తెచ్చుకుంది. 2007లో [[ఆట]] చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రద్వారా ఈమె తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
==నట[[సినిమా]] రంగ ప్రవేశం==
ఈమెకు పదమూడు సంవత్సరాల వయస్సులో ప్రముఖ తమిళ దర్శకుడు [http://en.wikipedia.org/wiki/K.G._George కె.జి.జార్జి] ఈవిడను సినీరంగానికి[[సినిమా]] రంగానికి పరిచయం చేశాడు. ఈమె పేరును సులోచన నుండి అనూరాధ గా మార్చాడు. కథానాయిక గా పరిచయమైన ఈమె తర్వాత కాలంలో శృంగార నృత్యాలకు పేరు పొందింది. అన్ని భాషలలో కలిపి సుమారు 35 చిత్రాలలో నటించింది. తెలుగు టీవీ ధారావాహిక [[అంతరంగాలు]] కూడా నటించింది.
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ వివాహము నృత్యదర్శకుడు రతీష్ కుమార్ తో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము [[అభినయశ్రీ]] మరియు కాళీచరణ్. నవంబరు 7, 1996 న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఈవిడ భర్త బాగా గాయపడ్డాడు. దీని వలన అతని తలలోని ఆరు నరాలు చిట్లిపోయాయి. ఈవిడ తల్లి సరోజ సినీ తారలకు కేశాలంకరణ చేసేది. ఫిబ్రవరి 8, 1997 న ఆమె మరణించింది.
"https://te.wikipedia.org/wiki/అనురాధ_(నటి)" నుండి వెలికితీశారు