కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 41 interwiki links, now provided by Wikidata on d:q193499 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[Image:Krishna River Vijayawada.jpg|thumb|right|200px|[[విజయవాడ]] వద్ద కృష్ణానది]]
[[బొమ్మ:Krishna River 01.JPG|right|thumb|200px|<center>[[మహబూబ్ నగర్]] జిల్లాలో 7వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణానది</center>]]
[[భారతదేశం]]లో మూడవ పెద్ద నది, [[దక్షిణ భారతదేశం]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లో రెండో పెద్ద నది అయిన '''కృష్ణా నది''' (Krishna river)ని తెలుగు వారు ఆప్యాయంగా '''కృష్ణవేణి''' అని కూడా పిలుస్తారు. [[పడమటికనుమలు|పడమటి కనులలో]] [[మహారాష్ట్ర]] లోని [[మహాబలేశ్వర్]] కు [[ఉత్తరం]]గా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, [[కర్ణాటక]] మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని [[హంసల దీవి]] వద్ద [[బంగాళా ఖాతము|బంగాళాఖాతం]]లో కలుస్తుంది.
 
== ప్రయాణం ==
పంక్తి 41:
* [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] : కృష్ణానదిపై కల ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. [[నల్గొండ]] జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టును [[1956]]లో ప్రారంభించారు.
ఇవిగాక, రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు వివిధ నిర్మాణా దశల్లో ఉన్నాయి.
* [[పులిచింతల ప్రాజెక్టు]]
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు