ఎత్తు: కూర్పుల మధ్య తేడాలు

మొలక విస్తరణ జరుగుతున్నది.
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Height demonstration diagram.png|thumb|right|200px|A [[cuboid]] demonstrating the dimensions [[length]], [[width]], and height]]
'''ఎత్తు''' ([[ఆంగ్లం]] Height) [[నిలువు]] అనునది నిలువుగా కొలిచే దూరం. కానీ వాడుకలో రెండు అర్థాలున్నాయి. ఒకవస్తువు ఎంత ఎత్తు(పొడవు) కలదు అనీ లేదా భూమి నుండి ఎంత ఎత్తున కలదు అనే అర్థాలు ఉంటాయి. ఉదాహరణలుగా ఒక భవనం ఎత్తు 50 మీటర్లు అనగా భూమి నుండి నిలువుగా పై భాగానికి దూరం 50 మీటర్లు అని అర్థము. ఒక విమానం 10,000 మీటర్ల ఎత్తున ఎగురుచున్నది అనగా ఆ విమానం సముద్ర మట్టం నుండి 10,000 మీటర్ల దూరంలో కలదని అర్థము. ఎత్తును సాధారణంగా ఉన్నతి, ఉన్నతాంశం అనే దాలను కూడా వాడవచ్చు. ఇది భూమిపై నుండి నిలువుగా "y" అక్షం లో ఒక బిందువు నుండి పై బిందువు వరకు గల దూరం.
'''ఎత్తు''' ([[ఆంగ్లం]] Height) [[నిలువు]]గా కనిపించే లేదా జీవించే వస్తువుల లేదా జీవులను కొలిచే [[దూరమానం|దూరమాన]] ప్రమాణం. ఇది రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు [[కొండలు]] లేదా [[భవనాలు]] ఎంత ఎత్తున్నాయి అని చెప్పినప్పుడు భూమి నుండి వాటి పైభాగానికి అడుగులు లేదా మీటర్లలో కొలుస్తాము. అదే ఒక విమానం ఎంత ఎత్తులో ఎగురుతుంది లేదా పర్వతాల ఎత్తున్నాయి అని చెప్పినప్పుడు [[సముద్ర మట్టం]] నుండి ఆకాశంలో ఎంత ఎత్తున్నాయి అని తెలియజేస్తాము.
 
==వ్యుత్పత్తి==
ఆంగ్లం లో ఎత్తు(high) అనునది పురాతన ఆంగ్లభాష లో hēah నుండి ఉధ్బవించినది. ఎత్తు(hight) అనే నామవాచక పదం highth అని కూడా పురాతన ఆంగ్ల పదం híehþo, తర్వాత héahþu నుండి ఉద్భవించినది.
 
 
<!--
[[గణితం]]లో ఎత్తు, [[పొడవు]], [[వెడల్పు]] లు మూడు డైమెన్షన్స్. వీటిని కొలిచేటప్పుడు, ఎత్తు లేదా [[లోతు]] 90 డిగ్రీల కోణం యొక్క పై మరియు క్రింది భాగాలుగా తీసుకోవాలి.
 
==మనిషి ఎత్తు==
[[మనిషి ఎత్తు]] (Human height) [[ఆంథ్రపాలజీ]] లో ఉపయోగించే ఒక కొలత. మానవ సమూహాల సగటు ఎత్తు వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది..<ref>[http://www.chicagotribune.com/features/chi-heights-0528_covermay28,0,3717353.story Chicago Tribune]</ref> అదేవిధంగా ఒకే జనాభాలోని ఎత్తులోని భేదాలు జన్యు సంబంధమైనవి. భారతదేశపు సగటు మనిషి ఎత్తు 5.4 అడుగులు. [[ఐక్య రాజ్య సమితి]] ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పోషకాహార ప్రమాణాల్ని నిర్దేశించడానికి వారి ఎత్తును ప్రమాణంగా తీసుకుంటుంది.
-->
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఎత్తు" నుండి వెలికితీశారు