ఎత్తు: కూర్పుల మధ్య తేడాలు

మొలక విస్తరణ జరుగుతున్నది.
పంక్తి 4:
==వ్యుత్పత్తి==
ఆంగ్లం లో ఎత్తు(high) అనునది పురాతన ఆంగ్లభాష లో hēah నుండి ఉధ్బవించినది. ఎత్తు(hight) అనే నామవాచక పదం highth అని కూడా పురాతన ఆంగ్ల పదం híehþo, తర్వాత héahþu నుండి ఉద్భవించినది.
==గణితంలో==
అంతరాళంలో ప్రాధమిక నమూనాల ప్రకారం త్రిమితీయ వస్తువులలో మూడవ కొలత గా ఎత్తును తీసుకుంటారు. ఇతర కొలతలు [[పొడవు]] మరియు [[వెడల్పు]]. పొడవు వెడల్పు లతో కూడిన తలానికి ఉన్నతిగా ఎత్తును తీసుకుంటారు.
 
కొన్ని సందర్భాలలో అమూర్త భావనలుగా ఎత్తు అనే పదాన్ని ఉపయోగిస్తాము. అవి:
# త్రిభుజం ఎత్తు: అనగా త్రిభుజ భూమి నుండి ఎదుటి శీర్షం వరకు గల కొలత;
# వృత్త ఖండం యొక్క ఎత్తు: అనగా చాపం మధ్య బిందువు నుండి జ్యా యొక్క మద్య బిందువుకు మధ్య గల దూరం.
# బీజగణితంలో ఎత్తు ప్రమేయం: అనగా బీజగణిత సంఖ్య నుండి బహుపది కనిష్ట కొలత.
 
 
Line 12 ⟶ 19:
[[మనిషి ఎత్తు]] (Human height) [[ఆంథ్రపాలజీ]] లో ఉపయోగించే ఒక కొలత. మానవ సమూహాల సగటు ఎత్తు వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది..<ref>[http://www.chicagotribune.com/features/chi-heights-0528_covermay28,0,3717353.story Chicago Tribune]</ref> అదేవిధంగా ఒకే జనాభాలోని ఎత్తులోని భేదాలు జన్యు సంబంధమైనవి. భారతదేశపు సగటు మనిషి ఎత్తు 5.4 అడుగులు. [[ఐక్య రాజ్య సమితి]] ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పోషకాహార ప్రమాణాల్ని నిర్దేశించడానికి వారి ఎత్తును ప్రమాణంగా తీసుకుంటుంది.
-->
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఎత్తు" నుండి వెలికితీశారు