ఎత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
# వృత్త ఖండం యొక్క ఎత్తు: అనగా చాపం మధ్య బిందువు నుండి జ్యా యొక్క మద్య బిందువుకు మధ్య గల దూరం.
# బీజగణితంలో ఎత్తు ప్రమేయం: అనగా బీజగణిత సంఖ్య నుండి బహుపది కనిష్ట కొలత.
==భూగర్భ శాస్త్రంలో==
 
నిర్దేశ చట్రంలో ఎత్తు అనునది భౌతిక ప్రపంచంలో శూన్య తలం(సముద్ర మట్టం) నుండి గల ఉన్నతి లేదా ఉచ్ఛాస్థానం వరకు గల కొలత. భూబాగం సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తున కలదో తెలిపే కొలత.
 
<!--
[[గణితం]]లో ఎత్తు, [[పొడవు]], [[వెడల్పు]] లు మూడు డైమెన్షన్స్. వీటిని కొలిచేటప్పుడు, ఎత్తు లేదా [[లోతు]] 90 డిగ్రీల కోణం యొక్క పై మరియు క్రింది భాగాలుగా తీసుకోవాలి.
 
==మనిషి ఎత్తు==
[[మనిషి ఎత్తు]] (Human height) [[ఆంథ్రపాలజీ]] లో ఉపయోగించే ఒక కొలత. మానవ సమూహాల సగటు ఎత్తు వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది..<ref>[http://www.chicagotribune.com/features/chi-heights-0528_covermay28,0,3717353.story Chicago Tribune]</ref> అదేవిధంగా ఒకే జనాభాలోని ఎత్తులోని భేదాలు జన్యు సంబంధమైనవి. భారతదేశపు సగటు మనిషి ఎత్తు 5.4 అడుగులు. [[ఐక్య రాజ్య సమితి]] ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పోషకాహార ప్రమాణాల్ని నిర్దేశించడానికి వారి ఎత్తును ప్రమాణంగా తీసుకుంటుంది.
 
-->
==వనరులు==
* ఆంగ్ల వికీపీడియాలో వ్యాసం [[en:Height|ఎత్తు]]
==సూచికలు==
{{Reflist}}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎత్తు" నుండి వెలికితీశారు