ఉత్తరం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 116 interwiki links, now provided by Wikidata on d:q659 (translate me)
విస్తరణ జరుగుతున్నది.
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:ఎనిమిది దిక్కులు.png|thumb|250px|right|ఎనిమిది దిక్కుల సూచిక.]]
ఉత్తరం(దిక్కు) భూగోళం పై దిశను తెలియజేసే నామవాచకం,విశేషణం లేదా క్రియా విశేషణ పదం. నాలుగు ప్రధానమైన దిక్కులలో ఒకటి. ఇది ఇది [[దక్షిణం]] దిక్కుకు వ్యతిరేకంగా ఉంటుంది.ఇది [[తూర్పు]] మరియు [[పశ్చిమ]] దిక్కులకు లంబంగా ఉన్న దిక్కు. సాధారణంగామన వీలుకోసం మాప్ లో ఇది పై భాగంలో ఉంటుంది. నౌకాయానంలో [[దిక్చూచి]] ఉపయోగించి ఉత్తర దిక్కుకు పోవాలంటే దాని బేరింగును 0° లేదా 360° లకు సరిచేయాలి. ఉత్తరం అనేది పశ్చిమ ప్రాంత సంస్కృతిలో ప్రధానమైన దిక్కుగా భావిస్తారు. ఉత్తరం దిక్కు నుపయోగించి మిగిలిన దిశలను సులువుగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఉపయోగించే వివిధ దేశాల, ప్రాంతాల పటాలలో పై భాగము ఉత్తరం దిక్కుగా సూచిస్తుంది. భ్రమణం లో ఉన్న వస్తువు ను అది అపసవ్య దిశలో తిరుగుతున్నపుడు గల భాగాన్ని (మనం దూరంనుంచి అక్షంపై గల భ్రమణాన్ని చూసినపుడు) ఉత్తర దిశగా తీసుకుంటాము.
'''ఉత్తరం''' (North) ఒక [[దిక్కు]]. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఇది [[దక్షిణం]] దిక్కుకు వ్యతిరేకంగా ఉంటుంది. సాధారణంగా మాప్ లో ఇది పైభాగంలో ఉంటుంది. అన్నింటికన్నా ఉత్తరంగా ఉండే భాగాన్ని [[ఉత్తర ధృవం]]గా భావిస్తారు. దీనినే [[ఆర్కిటికా]] అంటారు.
 
 
హిందూ వైష్ణవ దేవాలయాలలోని ఉత్తర [[ద్వారం|ద్వారాన్ని]] 'వైకుంఠ ద్వారం 'అంటారు. [[వైకుంఠ ఏకాదశి]] రోజు మాత్రమే భక్తులను ఈ ద్వారం ద్వారా దేవాలయంలోనికి ప్రవేశానికి అనుమతిస్తారు. ఇలాంటి దర్శనం చాల పుణ్యమని భావిస్తారు.
 
 
 
 
{{దిక్కులు}}
"https://te.wikipedia.org/wiki/ఉత్తరం" నుండి వెలికితీశారు