ఉత్తరం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుతున్నది.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:ఎనిమిది దిక్కులు.png|thumb|250px|right|ఎనిమిది దిక్కుల సూచిక.]]
ఉత్తరం(దిక్కు) భూగోళం పై దిశను తెలియజేసే నామవాచకం,విశేషణం లేదా క్రియా విశేషణ పదం. నాలుగు ప్రధానమైన దిక్కులలో ఒకటి. ఇది ఇది [[దక్షిణం]] దిక్కుకు వ్యతిరేకంగా ఉంటుంది.ఇది [[తూర్పు]] మరియు [[పశ్చిమ]] దిక్కులకు లంబంగా ఉన్న దిక్కు. సాధారణంగామన వీలుకోసం మాప్ లో ఇది పై భాగంలో ఉంటుంది. నౌకాయానంలో [[దిక్చూచి]] ఉపయోగించి ఉత్తర దిక్కుకు పోవాలంటే దాని బేరింగును 0° లేదా 360° లకు సరిచేయాలి. ఉత్తరం అనేది పశ్చిమ ప్రాంత సంస్కృతిలో ప్రధానమైన దిక్కుగా భావిస్తారు. ఉత్తరం దిక్కు నుపయోగించి మిగిలిన దిశలను సులువుగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఉపయోగించే వివిధ దేశాల, ప్రాంతాల పటాలలో పై భాగము ఉత్తరం దిక్కుగా సూచిస్తుంది. భ్రమణం లో ఉన్న వస్తువు ను అది అపసవ్య దిశలో తిరుగుతున్నపుడు గల భాగాన్ని (మనం దూరంనుంచి అక్షంపై గల భ్రమణాన్ని చూసినపుడు) ఉత్తర దిశగా తీసుకుంటాము.
==వ్యుత్పత్తి==
ఉత్తరం([[ఆంగ్లం]]:north) అను పదం పురాతన ఉన్నత జర్మన్ పదం "nord", ప్రోటో ఇండో యూరోపియన్ ప్రమాణం నెర్ (ner-) అనగా క్రిందికి(క్రింద) అని (సూర్యుని ఉదయించు దిక్కుకు ఎడమ వైపు గల దిక్కు అని భావన)
 
==వాస్తు శాస్త్రం లో==
ఇంటి నిర్మాణంలో వాస్తును అత్యంత ముఖ్యమైంది. దీన్ని సునిశితంగా చూస్తుంటారు. చాలా చోట్ల దక్షిణం రోడ్డు వచ్చి దక్షిణ సింహద్వారంతో గృహం నిర్మించుకొని ఉంటారు. వారికి దక్షిణం తప్ప మరోవైపు వెళ్లే అవకాశం లేదు. కాబట్టి దక్షిణ సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోక తప్పదు.
 
అయితే, ఉత్తర ద్వారం ఉండాలనేది వాస్తుశాస్త్ర నియమం. నిబంధన. అలాంటప్పుడు తప్పనిసరిగా ఉత్తర ద్వారం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఉత్తరం వైపున ఇతరుల ఇళ్ళు ఉండి, మనకు ఉత్తరంలో ఖాళీ ఉండే అవకాశం లేనప్పుడు మన ఇంటిని ఉత్తరం వైపు మూడడుగులు గానీ, కనీస పక్షం రెండడుగులు గానీ, ఉత్తరం గోడని వెనక్కు జరిపి అక్కడ ఖాళీ ఏర్పాటు చేసుకోవాలి.
 
అలాగే, ఇంటి నిర్మాణంలో ఉత్తరం దిక్కున పంచభూతాలు కనిపించేట్టుగా, వర్షం పడేట్టుగా ఆ ఉత్తరాన్ని ఖాళీ చేసినప్పుడు దక్షిణ సింహద్వారం కలిగిన ఇంటికి మంచి దశ - దిశ ఏర్పడుతుంది. అలా చేసుకున్నట్టయితే గృహానికి మంచి ఫలితం దొరుకుంది. పంచభూతాలు చేరని గృహం గృహంగా పరిగణించబడదు.
==హిందూ మతంలో==
హిందూ వైష్ణవ దేవాలయాలలోని ఉత్తర [[ద్వారం|ద్వారాన్ని]] 'వైకుంఠ ద్వారం 'అంటారు. [[వైకుంఠ ఏకాదశి]] రోజు మాత్రమే భక్తులను ఈ ద్వారం ద్వారా దేవాలయంలోనికి ప్రవేశానికి అనుమతిస్తారు. ఇలాంటి దర్శనం చాల పుణ్యమని భావిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తరం" నుండి వెలికితీశారు