చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

→‎షర్టు కఫ్ లు: చొక్కాలోని భాగాలు
పంక్తి 6:
మొట్టమొదటి చొక్కాగా చెప్పబడుతున్న వస్త్రాన్ని ఒక ఆంగ్లేయ పురాతత్వ శాస్త్రవేత్త అయిన ఫ్లిండర్స్ పేట్రీ ఈజిప్టులోగల టార్కాన్ అనే ప్రదేశంలో ఒక సమాధి వద్ద కనుగొన్నాడు. ఇది క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. <ref>Barber, Elizabeth Wayland (1994). ''Women's Work. The first 20,000 Years'', p.135.Norton & Company, New York. ISBN 0-393-31348-4</ref>
== చొక్కాలలో రకాలు ==
[[ఫైలు:Shirt-types.svg|right|thumb|200px|వివిధ రకాలైన చొక్కాలు]]
;టీషర్ట్
ఎటువంటి కాలర్ మరియు బొత్తాములు లేకుండా సాగే స్వభావం గల నూలుతో తయారు చేసిన చొక్కా.
;పెల్టియర్‌ కోటు
నిప్పులు చెరిగే ఎండైనా.. ఎముకలు కొరికే చలైనా ఆ కోటు ముందు బలాదూర్‌.ఇది మైనస్‌ 30 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ వరకూ తట్టుకుంటుంది. శరీర ఉష్ణోగ్రతను 18 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంచుతుంది. క్రాంతికిరణ్‌ ఈ జాకెట్‌ను తయారుచేశారు. రెండు వేర్వేరు లోహాలను స్వల్ప విద్యుత్‌ప్రవాహంతో కలిపి ఉష్ణోగ్రతల్లో తేడాలను సాధించవచ్చని 1834లో పెల్టియర్‌ గుర్తించారు. జాకెట్‌ బరువు 650 గ్రాములు.(ఈనాడు 11.3.2010)
[[File:Overall Shirt Details wiki.svg|right|thumb|300px|ఫుల్ స్లీవ్స్ కలిగిన ఒక సాధారణ (అమెరికన్) షర్ట్ ముందు మరియు వెనుక భాగాలు]]
[[ఫైలు:Shirt-types.svg|right|thumb|200px|వివిధ రకాలైన చొక్కాలు]]
* '''ఇంగ్లీష్ షర్ట్''': ఇవి మొదటి తరం షర్టులు. ఇవి ఇప్పుడు వేసుకొనే మామూలు షర్టు వలెనే కానీ బొత్తాలు మాత్రం టి-షర్టు లకు ఉన్నట్టు ఛాతీ వరకు మాత్రం ఉండేవి. వీటి ధారణ కూడా టి-షర్ట్ ధారణ వలెనే ఉండేది. వెనుక ప్లీటులు వీపు మధ్య భాగం వద్ద దగ్గరగా కాకుండా బాగా ఎడంగా ఉండేవి. ధరించే సమయంలో ఇస్త్రీ నలిగే అవకాశం ఎక్కువగా ఉండటం, ధరించే విధానం కష్టతరంగా ఉండటం వంటి వాటి వలన తర్వాతి కాలంలో అమెరికన్ షర్ట్ లు జనాదరణ పొందాయి. ప్రస్తుతం ఇంగ్లండు వారు కూడా అమెరికన్ షర్ట్ల పైనే మొగ్గు చూపటం విశేషం.
* '''అమెరికన్ షర్ట్''': కాలరు వద్ద నుండి క్రింద వరకు బొత్తాలు కలది. ఇంగ్లీష్ షర్ట్ తో పోలిస్తే వీటి వినియోగం, ధారణ, ఇస్త్రీ సులభం. అమెరికన్ షర్ట్ వచ్చిన తర్వాత షర్టులలో (కాలరులలో తప్పితే) పెద్ద తేడాలు కనబడలేదు. బిగుతు షర్ట్ లకి చిన్న కాలర్లు, బెల్ బాటం ప్యాంట్ల కాలంలో చాలా పెద్ద (భుజాల వరకు వచ్చే పాయింటెడ్, రౌండెడ్) కాలర్లు, ప్యారలెల్ ప్యాంట్ల సమయంలో బటన్ డౌన్ కాలర్ల వంటి స్వల్ప మార్పులు మాత్రం కనబడ్డాయి.
* '''ఫుల్ స్లీవ్స్ చొక్కా''': చేతులు ముంజేయి వరకు ఉన్నవి. [[సూటు]] లోక్ దీనినే వాడతారు.
* '''బుష్ షర్ట్'''
* '''హాఫ్ స్లీవ్స్ చొక్కా''': చేతులు మోచేయి వరకు మాత్రమే ఉన్నవి. వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సూటు, కోటు వేసుకోని సమయంలో వాడతారు. వదులుగా ఉన్న హాఫ్ స్లీవ్స్ చొక్కా, చేతులు ఎత్తినప్పుడు స్లీవ్స్ లో నుండి చంక భాగము కనిపించటం కొందరికి ఇష్టం లేక ఫుల్ స్లీవ్స్ నే వాడతారు. కానీ ఉష్ణదేశాలలో హాఫ్ స్లీవ్స్ యే సాకర్యము.
* '''మనీలా షర్ట్'''ఆ
* '''బుష్ షర్ట్''': ప్రస్తుతం వీటిని ఎవరూ వాడటం లేదు
* '''మనీలా షర్ట్''':ప్రస్తుతం వీటిని ఎవరూ వాడటం లేదు
* '''టీషర్ట్:''': కాలర్ లేకుండా సాగే స్వభావం గల నూలుతో తయారు చేసిన చొక్కా. కొన్నింటికి బొత్తాలు అసలు ఉండవు. కొన్నింటికి ఉంటాయి. వీటిలోను మరల ఫుల్స్ స్లీవ్స్, హాఫ్ స్లీవ్స్ యే కాకుండా, స్లీవ్ లెస్ టీ-షర్ట్ లు కూడా కలవు.
* '''పెల్టియర్‌ కోటు''': నిప్పులు చెరిగే ఎండైనా.. ఎముకలు కొరికే చలైనా ఆ కోటు ముందు బలాదూర్‌.ఇది మైనస్‌ 30 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ వరకూ తట్టుకుంటుంది. శరీర ఉష్ణోగ్రతను 18 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంచుతుంది. క్రాంతికిరణ్‌ ఈ జాకెట్‌ను తయారుచేశారు. రెండు వేర్వేరు లోహాలను స్వల్ప విద్యుత్‌ప్రవాహంతో కలిపి ఉష్ణోగ్రతల్లో తేడాలను సాధించవచ్చని 1834లో పెల్టియర్‌ గుర్తించారు. జాకెట్‌ బరువు 650 గ్రాములు.(ఈనాడు 11.3.2010)
 
==చొక్కా లోని భాగాలు==
====షర్టు కఫ్ లు====
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు