చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==చొక్కా లోని భాగాలు==
====షర్టు కఫ్ లు====
కఫ్ అనగా ఫుల్ (స్లీవ్స్) షర్టుకు ముంజేతి వద్ద ఉన్న భాగము. షర్టులకి ఇది రెండు రకాలు
* సింగిల్ కఫ్: బొత్తా ఉపయోగించేది. ఎక్కువగా వాడబడేది
* డబుల్ కఫ్: కఫ్ లింకు ఉపయోగించేది. ఒకప్పుడు వాడేవారు. కానీ ప్రస్తుతము దీని వాడకము తగ్గినది. డబుల్ కఫ్ ల ని వెనక్కి మడచి [[కఫ్ లింకులు]] పెట్టవలెను.
 
====కాలరు====
గొంతు వద్ద షర్టుకు ఉన్న భాగము. దీనికి సందర్భానుసారము [[నెక్ టై]] కానీ [[బౌ టై]] కానీ కట్టుకొంటారు. అసాంప్రదాయికంగానూ వినియోగించవచ్చిననూ, కాలరు హుందాతనానికి చిహ్నం. కొన్ని సంస్థలలో కాలరు లేని షర్టులు నిషిద్ధం.
Line 32 ⟶ 27:
* రౌండ్
* వింగ్
* బటన్ డౌన్
 
====ల్యాపెల్====
కోటు కు వలె షర్టుకి చిన్న ల్యాపెల్ ఉండవచ్చును. ఇది అసాంప్రదాయికం. టై, బౌ కట్టలేరు. టి-షర్టుల వినియోగం పెరిగినందువలన, ప్రస్తుత కాలంలో షర్టులకి ల్యాపెల్ వినియోగం తగ్గినది.
 
====షర్టు కఫ్ లు====
కఫ్ అనగా ఫుల్ (స్లీవ్స్) షర్టుకు ముంజేతి వద్ద ఉన్న భాగము. షర్టులకి ఇది రెండు రకాలు
* సింగిల్బటన్ కఫ్ లేదా బ్యారెల్ కఫ్: బొత్తా ఉపయోగించేది. ఎక్కువగా వాడబడేది
* డబుల్లింక్ కఫ్: కఫ్ లింకు ఉపయోగించేది. ఒకప్పుడు వాడేవారు. కానీ ప్రస్తుతము దీని వాడకము తగ్గినది. డబుల్. లింక్ కఫ్ లు నిమరల వెనక్కిరెండు మడచి [[కఫ్ లింకులు]] పెట్టవలెను.రకాలు
** సింగిల్ కఫ్: బటన్ కఫ్ యే కానీ కఫ్ లింకులు ఉపయోగించేది.
** డబులు కఫ్ లేదా ఫ్రెంచి కఫ్: డబుల్ కఫ్ ల ని వెనక్కి మడచి [[కఫ్ లింకులు]] పెట్టవలెను
'''పోర్టోఫినో'' లేదా '''జేంస్ బాండ్ కఫ్''' అని ఇంకొక రకము ఉన్ననూ ప్రస్తుతకాలము భారతదేశంలో బటన్ కఫ్ నే వాడుతున్నారు. డబుల్ కఫ్ లు ఒకప్పుడు వాడేవారు కానీ ఇప్పుడు వీటి వాడకం తగ్గినది.
 
== చొక్కాలు-రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు