చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

→‎కఫ్ లు: ప్లీట్ల చేరిక
పంక్తి 18:
 
==చొక్కా లోని భాగాలు==
====కాలరు====
గొంతు వద్ద షర్టుకు ఉన్న భాగము. దీనికి సందర్భానుసారము [[నెక్ టై]] కానీ [[బౌ టై]] కానీ కట్టుకొంటారు. అసాంప్రదాయికంగానూ వినియోగించవచ్చిననూ, కాలరు హుందాతనానికి చిహ్నం. కొన్ని సంస్థలలో కాలరు లేని షర్టులు నిషిద్ధం.
కాలర్లలోని రకాలు
పంక్తి 29:
* బటన్ డౌన్
 
====ల్యాపెల్====
కోటు కు వలె షర్టుకి చిన్న ల్యాపెల్ ఉండవచ్చును. ఇది అసాంప్రదాయికం. టై, బౌ కట్టలేరు. టి-షర్టుల వినియోగం పెరిగినందువలన, ప్రస్తుత కాలంలో షర్టులకి ల్యాపెల్ వినియోగం తగ్గినది.
 
====కఫ్ లు====
కఫ్ అనగా ఫుల్ (స్లీవ్స్) షర్టుకు ముంజేతి వద్ద ఉన్న భాగము. షర్టులకి ఇది రెండు రకాలు
* '''బటన్ కఫ్''' లేదా '''బ్యారెల్ కఫ్''': బొత్తా ఉపయోగించేది. ఎక్కువగా వాడబడేది
* '''లింక్ కఫ్''': కఫ్ లింకు ఉపయోగించేది. ఒకప్పుడు వాడేవారు. కానీ ప్రస్తుతము దీని వాడకము తగ్గినది. . లింక్ కఫ్ లు మరల రెండు రకాలు
** '''సింగిల్ కఫ్''': బటన్ కఫ్ యే కానీ కఫ్ లింకులు ఉపయోగించేది.
** డబులు'''డబుల్ కఫ్''' లేదా '''ఫ్రెంచి కఫ్''': డబుల్ కఫ్ ల ని వెనక్కి మడచి [[కఫ్ లింకులు]] పెట్టవలెను
'''పోర్టోఫినో''' లేదా '''జేంస్ బాండ్ కఫ్''' అని ఇంకొక రకము ఉన్ననూ ప్రస్తుతకాలము భారతదేశంలో బటన్ కఫ్ నే వాడుతున్నారు. డబుల్ కఫ్ లు ఒకప్పుడు వాడేవారు కానీ ఇప్పుడు వీటి వాడకం తగ్గినది.
====ప్లీట్లు====
వెనుక భాగం వెన్నుపాముకి ఇరువైపుల గానీ బాగా ఎడంగా కానీ (భుజాల వెనుక వైపు) నకి రెండు ప్లీట్లు చొక్కాలకి ఉండవచ్చును. ఇవి లేకున్నను పెద్ద నష్టం ఉండదు. కానీ వంగినప్పుడు వీపు విస్తరణ చెందినప్పుడు ఈ ప్లీట్లు మరింత ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు