అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
త్వరగానే ఫ్రాంక్ లింకన్ షైర్ లోని సిబ్సే ప్రీస్ట్ అయ్యాడు. అన్నీ తన భర్తతో సిబ్సేకు మకాం మార్చుకున్నది. తరువాత కొంత కాలానికి వారికి ఆర్తర్ మరియు మాబెల్ అనే పిల్లలు పుట్టారు. ఏదిఏమైనా వివాహ జీవితం భగ్నమైంది. మొదటి వివాదం ధనం మరియు అన్నే స్వాతంత్రం విషయంలో మొదలింది. అన్నే పిల్లల కోసం చిన్న కథలు, పుస్తకాలు మరియు వ్యాసాలు రచింవింది. వివాహిత అయిన స్త్రీకి చట్టరీత్యా ధనం మీద అధికారం లేదు కనుక అన్నీ సంపాదించిన ధనాన్ని ఫ్రాంక్ తీసుకున్నాడు. దంపతులను రాజకీయాలు మరింత వేరు చేసాయి. అన్నే సంఘాలుగా ఏర్పడి పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి పోరాటం సాగిస్తున్న తోటపనివారికి అండగా నిలిచింది. ట్రాయ్ సభ్యుడైన ఫ్రాంక్ భూస్వాముల వైపు నిలిచాడు. వివాదాలు తారస్తాయికి చేరుకోగానే అన్నే తిరిగి కలుదుకోవడానికి నిరాకరించింది. 1873 నాటికి ఆమె భర్తను విడిచి లండనుకు తిరిగివెళ్ళింది. చట్టరీత్యా వారు విడిపోగానే అన్నే తన కుమార్తెను బాధ్యతను తీసుకున్నది.
 
బిసెంట్ ఆమె మతవిశ్వాసాన్నివిశ్వాసాన్ని ప్రశ్నించసాగాడుతనకుతానే ప్రశ్నించుకుంది. ఆమె ఇంగ్లండ్ చర్చ్ కాథలిక్ శాఖ నాయకుడైన ఏడ్వర్డ్ బివరీ పుసె ని కలుసుకుని సలహా అడిగింది. ఆమె తన ప్రశ్న్లకు సమాధానం తెలియజేయగల పుస్తకాలను చెప్పమని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇప్పటికే నీవు చాలా చదివావు అని చెప్పాడట. ఆమె చివరిసారిగా ఫ్రాంకును కలుసుకుని చివరిసారిగా వివాహజీవితం చక్కదిద్దడానికి విఫలప్రయత్నం చేసి చివరికి లండన్ విడిచి పెట్టింది.
 
== సంస్కర్త మరియు సామ్యవాదం ==
"https://te.wikipedia.org/wiki/అనీ_బిసెంట్" నుండి వెలికితీశారు