అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
== ప్రవేశిక ==
అనీ బిసెంట్ ప్రముఖ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మజ్నానవాదిబ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత మరియు వాక్పఠిమవాక్పటిమ కలిగిన స్త్రీ. ఈమె భారతీయ మరియు [[ఐరోపా]] స్వరాజ్యపోరాటానికి మద్దతు ఇచ్చింది.
 
ఆమెకు తన 19వ సంవత్సరంలో ఫ్రాంక్ బిసెంటును వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమెకు భర్తతో మతపరమైన విబేధాలు కలిగిన కారణంగా ఇరువురు విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు చార్లెస్ బ్రాడ్ లాఫ్‍తో సన్నిహిత మైత్రి కుదిరింది. 1887 లో వారిరువురు రచయిత చార్లెస్ నోల్టన్ పుస్తకం బర్త్ కంట్రోల్ ప్రచురణ విషయంలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ అపకీర్తి వారికి ప్రాబల్యం కలిగించింది. 1880లో బ్రాడ్‍లాఫ్ నార్తాంప్టన్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైయాడు.
"https://te.wikipedia.org/wiki/అనీ_బిసెంట్" నుండి వెలికితీశారు