పి.టి.ఉష: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 10 interwiki links, now provided by Wikidata on d:q3284484 (translate me)
చి P._T._Usha.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fastily. కారణం: (Uploader requested deletion of a recently uploaded unused file).
పంక్తి 1:
 
[[దస్త్రం:P. T. Usha.jpg|thumb|right|పి.టి.ఉష]]
భారత దేశపు పరుగుల రాణి గా పేరుగాంచిన '''పి.టి.ఉష''' [[1964]] [[మే 20]] న జన్మించింది. ఈమె పూర్తి పేరు '''పిలవుల్లకాండి థెక్కెపరాంబిల్ ఉష''' (Pilavullakandi Thekkeparambil Usha). [[1979]] నుంచి భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్ (Payyoli Express). [[1986]] [[సియోల్]] [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడలలో]] 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. [[1982]] [[ఢిల్లీ]] ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, [[1990]] ఆసియాడ్ లో 3 రజిత, [[1994]] ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. [[1984]] [[లాస్ ఏంజలెస్|లాస్‌ ఏంజిల్స్]] [[ఒలింపిక్స్]] లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం [[1985]] లో [[పద్మశ్రీ]] మరియు [[అర్జున అవార్డు]] లలో సత్కరించింది.
 
"https://te.wikipedia.org/wiki/పి.టి.ఉష" నుండి వెలికితీశారు