బారు అలివేలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బారు అలివేలమ్మ''' (1897 - 1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు.<ref>[http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson09.html రాజమండ్రి వెబ్ సైటులో బారు అలివేలమ్మ జీవితచరిత్ర టూకీగా]</ref>
 
ఈమె 1897 సంవత్సరం పత్రి కృష్ణారావు మరియు వెంకుబాయమ్మ దంపతులకు జన్మించింది. ఈమె భర్తప్రముఖ రాజారావుస్వాతంత్ర్య గారుసమరయోధులు కూడా[[బారు స్వాతంత్ర్యరాజారావు]] సమరయోధులుగారి భార్య.

అలివేలమ్మ కమలా నెహ్రూ తో కలిసి అలహాబాదులో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజమండ్రిలో స్త్రీలకు స్వాతంత్రోద్యమం గురించి ప్రచారం చేశారు.
 
ఈమె 1973 నవంబర్ 13 తేదీన పరమపదించారు. వీరికి ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు.
"https://te.wikipedia.org/wiki/బారు_అలివేలమ్మ" నుండి వెలికితీశారు