పంక్తి 28:
 
==సూచన==
[[''ఇప్పుడు ప్రపంచంలోని (భారతదేశంలోని భాషలతో సహా) చాలా భాషలవలెనే తెలుగు భాష కూడా ఆంగ్లభాషా ప్రభావానికి లోనవుతుంది. సాంఘీకంగా ఆంగ్ల భాషాపదాలు కలిపి మాట్లాడటం ప్రెస్టీజ్ ఇస్యూగా భావించడం గత యాభై నూరు సంవత్సరాల నుండి జరుగుతున్న ప్రక్రియ. గతంలో ఆంగ్ల భాష ఏ విధంగా ఫ్రెంచ్ ప్రభావానికి లోనైనదో (ఉదాహరణకు, పిగ్ అనేది నేటివ్ పదం అయితే ఫోర్క్ అనేది నార్మన్ ఫ్రెంచ్ పదం) అదే విధంగా తెలుగు గతంలో సంస్కృతం, ప్రాకృతం, పార్శీ, అరబిక్ ఇప్పుడు ఆంగ్ల భాషా ప్రభావాలకు లోనవుతోంది'']] - అనే పరిచయం ఈ వ్యాసానికి సరైనది కాదు. మరోవిధంగా ఆలోచించి వ్రాయమని వ్రాసినవారికి విన్నపం చేస్తున్నాను. ఈ వ్యాసంలో పరిచయం కేవలం తెలుగు భాష వాడుకలోంచి తొలగిపోతున్న పదాలు గురించి మాత్రమే ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mylaptops" నుండి వెలికితీశారు