చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

→‎ల్యాపెల్: జేబులు, దీనితో చొక్కా ముఖ్య సమాచారం పూర్తి
→‎చొక్కా లోని భాగాలు: కాలర్ల కఫ్ ల బొమ్మలు
పంక్తి 28:
* వింగ్
* బటన్ డౌన్
* స్ప్రెడ్ కాలర్
<gallery>
File:Collar.agr.jpg|బటండ్ డౌన్ కాలర్ గల ఒక చొక్కా
File:Arnaud Rousseau Dress Shirt with a Modern Spread Collar.jpg|స్ప్రెడ్ కాలర్ గల ఒక చొక్కా
</gallery>
 
===ల్యాపెల్===
Line 41 ⟶ 46:
** '''డబుల్ కఫ్''' లేదా '''ఫ్రెంచి కఫ్''': డబుల్ కఫ్ ల ని వెనక్కి మడచి [[కఫ్ లింకులు]] పెట్టవలెను
'''పోర్టోఫినో''' లేదా '''జేంస్ బాండ్ కఫ్''' అని ఇంకొక రకము ఉన్ననూ ప్రస్తుతకాలము భారతదేశంలో బటన్ కఫ్ నే వాడుతున్నారు. డబుల్ కఫ్ లు ఒకప్పుడు వాడేవారు కానీ ఇప్పుడు వీటి వాడకం తగ్గినది.
<gallery>
File:Cuff-Barrel.jpg|భారతదేశంలో ఎక్కువగా వాడబడే బ్యారెల్ కఫ్
File:Cuff-French round.jpg|కనుమరుగైన ఫ్రెంచి కఫ్
File:Cuff - Portofino.jpg|పోర్టోఫినో అనే ఈ కఫ్ ని భారతీయులెవరూ వాడిన దాఖలాలు లేవు
</gallery>
 
===ప్లీట్లు===
వెనుక భాగం వెన్నుపాముకి ఇరువైపుల గానీ బాగా ఎడంగా కానీ (భుజాల వెనుక వైపు) నకి రెండు ప్లీట్లు చొక్కాలకి ఉండవచ్చును. ఇవి లేకున్నను పెద్ద నష్టం ఉండదు. కానీ వంగినప్పుడు వీపు విస్తరణ చెందినప్పుడు ఈ ప్లీట్లు మరింత ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు