చొక్కా: కూర్పుల మధ్య తేడాలు

→‎కాలరు: వింగ కాలర్ చేర్చాను
→‎కాలరు: వింగ కాలర్, విస్తరణ
పంక్తి 19:
==చొక్కా లోని భాగాలు==
===కాలరు===
గొంతు వద్ద షర్టుకు ఉన్న భాగము. దీనికి సందర్భానుసారము [[నెక్ టై]] కానీ [[బౌ టై]] కానీ కట్టుకొంటారు. అసాంప్రదాయికంగానూ వినియోగించవచ్చిననూ, కాలరు హుందాతనానికి చిహ్నం. కొన్ని సంస్థలలో కాలరు లేని షర్టులు నిషిద్ధం. ప్రాథమికంగా కాలరు టై నాట్ విధానం (పెద్ద నాట్ ల కైతే ఎక్కువగా తెరచుకొని ఉన్న కాలరు, చిన్న నాట్ ల కైతే తక్కువగ తెరచుకొని ఉన్న కాలరు) బట్టి ఉన్ననూ, సందర్భం, వాతావరణం కూడా ఏ రకమైన కాలరు వాడాలో నిర్దేశిస్తాయి. ఒకప్పుడు డిటాచబుల్ (కావలసిన చొక్కాకి కావలసిన) కాలర్లు వాడేవారు. ప్రముఖ [[ఆరో]] సంస్థ మొదట ఈ డిటాచబులు కాలర్ల తయారీ రంగంలోనే పేరొందినది. ఇప్పుడు డిటాచబుల్ కాలర్లు ఎవరూ వాడుట లేదు. ప్రముఖ నటుడు [[దగ్గుబాటి వెంకటేష్]] టర్ండ్ అప్ కాలర్ (కాలర్ ని క్రిందకి మడచకుండా పైకే నిలబెట్టే శైలి) లో అప్పుడప్పుడూ కనబడతారు.
 
కాలర్లలోని రకాలు
కాలర్లలో చాలా రకాలున్ననూ ఈ క్రింది కాలర్లే ఎక్కువగా వాడతారు.
* షేక్స్పియరియన్
* కట్ అవే
Line 30 ⟶ 31:
* స్ప్రెడ్ కాలర్
<gallery>
File:Collar.agr.jpg|బటండ్ డౌన్ కాలర్కఏలర్ గల ఒక చొక్కా
File:Arnaud Rousseau Dress Shirt with a Modern Spread Collar.jpg|స్ప్రెడ్ కాలర్ గల ఒక చొక్కా
File:PajaEsmoquinII.JPG|వింగ్ కాలర్
"https://te.wikipedia.org/wiki/చొక్కా" నుండి వెలికితీశారు