వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 195:
* http : / /t i n y u r l.c o m/2w3paw (ప్రాజెక్టు పేజీ లింకు)
* http : / /t i n y u r l.c o m/2l3428 (తెలుగు సినిమాల పూర్తి జాబితా)
==తెలుగు సినిమా వేదిక==
నేను యూత్ లో ఉన్నప్పుడు కేవలం సినిమా వ్యాసాలు మాత్రమే వ్రాసేవాడిని. అప్పట్లో నా హీరోయిజం ఉపయోగించి [[వేదిక:తెలుగు సినిమా]] చేశాను. తర్వాత జాబ్ పై కనీసం కొద్దిగా అన్నా కాంసంట్రేట్ చేద్దామనుకోవటం, నేను భూటాన్ ఆన్-సయిట్ వెళ్ళిపోవటం వలన దానిని అప్-డేట్ చెయ్యలేకపోవటం జరిగిపోయాయి. ఈ మధ్య కామెడీగా మళ్ళీ అప్-డేట్ చేస్తున్నానుకొండి. ఇవ్వాళ మరల తెలుగు సినిమా గురించి నాకు ఆహ్వానం వచ్చినందున ఇలా వ్రాస్తున్నాను. నేను ఇతర వ్యాసాలు కూడా వ్రాస్తున్నాను. సో, ఒక్కోసారి, వేదికని అప్-డేట్ చెయ్యలేకపోతున్నాను. కాబట్టి సైడ్-క్యారెక్టర్ లు ఎవరయినా నా వేదికకొచ్చి, నా నట్టింటికొచ్చి, కత్తులు కటార్లతో కాకుండా అప్-డేట్లతో చంపగలిగితే బావుంటుందని నా థాట్. ఏమంటారు?[[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 23:48, 12 మార్చి 2013 (UTC)
 
<!-- add categories here -->