కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==ఇతర విషయములు==
[[శ్రీనాధుడు]] తాను వ్రాసిన ధనుంజయ విజయాన్ని దంతులూరి గన్నభూపాలుడికి అంకితం చేశాడు. మహాముని కావ్య కంఠ గణపతి శాస్త్రి తన పుస్తకంలో గన్నభూపాలుడు తన కుమార్తె సురంబికను [[అద్దంకి]], ధరణికోట, కొండవీడు ప్రాంతాలను పాలిస్తున్న అనవేమా రెడ్డికి ఇచ్చి వివాహం చేసాడని, ఇదే క్షత్రియ కులానికి మరియు [[రెడ్డి]] కులానికి మధ్య జరిగిన మొదటి వివాహమని వ్రాశాడు. సుమారు 17 వ శతాబ్దములో మంగళగిరి ఆనంద కవి తాను వ్రాసిన విజయనంద విలాసమును కోట సామ్రాజ్య వంశస్తుడైన దాట్ల వెంకటకృష్ణమ రాజును కీర్తిస్తూ వ్రాశాడు <ref> విజయనందన విలాసము - రచన: మంగళగిరి ఆనందకవి, ముద్రణ: 1919, రామవిలాస ముద్రాక్షర శాల, చిత్రాడ </ref>. ఈష్టు ఇండియా కంపెనీ వారు భారత దేశాన్ని పాలించు కాలములో కోట వంశానికి చెందిన [[దాట్ల]], [[దంతులూరి]], [[కలిదిండిచింతలపాటి]], [[భూపతిరాజు]] వంటి ధనుంజయ గోత్రపు గృహనామాల జమీందారులు రెవిడి, మద్గోలు, గోలుగొండ, ఉరట్ల, దార్లపూడి , [[మొగల్తూరు]] ప్రాంతాలను పరిపాలించారు. భారత దేశం సార్వభౌమ అధికార దేశంగా అవతరించిన తర్వాత జమీందారీ వ్యవస్త అంతరించింది.
 
==అపోహ==
"https://te.wikipedia.org/wiki/కోట_సామ్రాజ్యము" నుండి వెలికితీశారు