వాస్కోడ గామా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
వాస్కోడగామా తండ్రి [[ఎస్తేవో డ గామా]] 1460లలో డ్యూక్ ఆఫ్ విసూ, డామ్ ఫెర్నాండో యొక్క కుటంబములో నైట్‌గా ఉండేవాడు.<ref name=ames>{{cite book|title=The Globe Encompassed|author=Ames, Glenn J.|page=27|isbn=0131933884|date=2008|accessdate=2008-01-10}}</ref> డామ్ ఫెర్నాండో, ఎస్తేవోను సైనెస్‌కు అల్కైదే-మోర్ (గవర్నరు)గా నియమించి, ఎస్త్రెమోజ్‌లో సబ్బుల తయారీపై పన్నులు వసూలు చేసుకునేట్టు కొంత ఆదాయం కల్పించాడు.
 
ఎస్తేవో డ గామా భార్య పేరు డానా ఇసబెల్ సొడ్రె. ఆవిడ హొయొ సొడ్రె కూతురు.ethadu
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వాస్కోడ_గామా" నుండి వెలికితీశారు