పంక్తి 41:
* మీరు చర్చా వ్యాఖ్య రాసిన తర్వాత నాలుగు టిల్డెలతో <nowiki>(~~~~)</nowiki> ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. ఇలా చేయటం వలన చర్చ ఎవరు జరిపారో తెలుస్తుంది.
* మీ సభ్య నామం Mylaptops అనునది ఆంగ్లంలో ఉన్న పదం. మీరు చక్కని తెలుగు పేరుండగా దానిని సభ్యనామంగా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
* మీరు సభ్య నామం My laptops అని మార్చుకోక పోవటం యిష్టం లేనిచో చర్చలలో మీరు నాలుగు టిల్డెలతో <nowiki>(~~~~)</nowiki> సంతకం చేసినపుడు [[సభ్యుడు:B.RameshRaju|<font style="background:yellow;color:blue;"> భూపతిరాజు రమేష్ రాజు </font>]][[సభ్యులపై చర్చ:B.RameshRaju|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] అని వచ్చే వీలుంది. అది ఎలా అంటే మీరు లాగిన్ అయిన తర్వాత మొదటి పేజీలో పై భాగమున గల "అభిరుచులు" పై క్లిక్ చేస్తే ఒక విండో open అవుతుంది. అందులో సంతకం అనిఉన్న భాగంలో గల ముద్దుపేరు వద్ద గల బాక్స్ లో <nowiki> [[సభ్యుడు:B.RameshRajuMylaptops|<font style="background:yellow;color:blue;"> భూపతిరాజు రమేష్ రాజు </font>]][[సభ్యులపై చర్చ:B.RameshRajuMylaptops|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]]</nowiki> అని టైప్ చేసి ఆ విండో క్రింది భాగంలో గల "భద్రపరచు" అనే దానిని క్లిక్ చేసి భద్రపరిస్తే మీరు సంతకం చేసినపుడు [[సభ్యుడు:B.RameshRaju|<font style="background:yellow;color:blue;"> భూపతిరాజు రమేష్ రాజు </font>]][[సభ్యులపై చర్చ:B.RameshRaju|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] అని కనిపిస్తుంది. ఈ సూచనను పరిగణనలోనికి తీసుకోగలరు.([[వాడుకరి:Kvr.lohith|<font style="background:#000033;color:#ccff33;">&nbsp; కె. వి. రమణ.</font>]][[సభ్యులపై చర్చ:kvr.lohith|<font style="background:#ccff33;color:#000033;"> '''చర్చ''' </font>]] 12:36, 12 మార్చి 2013 (UTC))
 
== హైదరాబాదులో తెవికీ సమావేశం ==
 
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mylaptops" నుండి వెలికితీశారు