"వికీపీడియా చర్చ:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013" కూర్పుల మధ్య తేడాలు

ప్రస్తుతము నేను బెంగుళూరులో ఉంటున్నాను. ఇటీవలె నా తల్లిదండ్రులు శాశ్వతంగా మా సొంతూరు (కర్నూలు) మారారు. నేను అమెరికా క్లైంటుకి పనిచేయుచున్నాను. కావున నాకు ఉగాది కి సెలవు ఉండదు. కానీ నా ప్రాజెక్టు దాదాపు ముగింపు దశలో ఉన్నది. అయితే నేను ఉగాదికి సెలవు పెట్టిననూ హైదరాబాదు రాలేను. నాకు వ్యక్తిగత ల్యాప్ టాప్ ఉన్నది. ఈ మీటింగుకి ఆన్-లైన్ లో కూడా హాజరు కావచ్చునా? ఒకవేళ అలా కుదరకపోతే మీటింగు విశేషాలు తర్వాత తెలుసుకొనే అవకాశం ఉన్నదా?[[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 07:05, 13 మార్చి 2013 (UTC)
:: శశి గారూ సమావేశం గురించి తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 07:08, 13 మార్చి 2013 (UTC)
== నేను రాలేను ... గానీ, ==
వ్యక్తిగత కారణాల వల్ల నేను ఎటువంటి భౌతిక సమావేశాలకూ రాలేను గానీ, టీషర్టులు ప్లాన్ చేస్తే నాక్కూడా ఒకటి ఉంచండి :-) [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 13:24, 13 మార్చి 2013 (UTC)
2,920

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/819394" నుండి వెలికితీశారు