మూలకము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
=== ధర్మాల ఆధారంగా వర్గీకరణ ===
* జడవాయు మూలకాలు : ఆవర్తన పట్టికలో '0' గ్రూపుకు చెందిన మూలకాలను జడవాయువు మూలకాలు అంటారు. అవి: [[హీలియం-2]], [[నియాన్-10]], [[ఆర్గాన్-18]], [[క్రిప్టాన్-36]],[[జినాన్-54]] మరియు [[రేడాన్-86]].
* ప్రాతినిధ్య మూలకాలు : ఆవర్తన పట్టికలో 's', 'p' బ్లాకు మూలకాలను ప్రాతినిధ్య మూలకాలంటారు. అవి: కొన్ని లోహాలు, అన్ని అలోహాలు, అర్ధలోహాలు.
* పరివర్తన మూలకాలు : ఇవి 'd' బ్లాకు మూలకాలు.
"https://te.wikipedia.org/wiki/మూలకము" నుండి వెలికితీశారు