ఆంధ్రుల చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
"ఈ మూడవభాగములో క్రీ.శ 1323 మొదలుకొని క్రీ.శ. 1500 వఱకు గల చరిత్రము సంగ్రహముగా జెప్పబడినది. కాకతీయసామ్రాజ్యము భగ్నమైన వెనుక భిన్నరాజ్యములేర్పడి వేఱ్వేఱు రాజవంశములచే బరిపాలింపబడుటచేత పద్మనాయకులచరిత్రము వేఱుగను, రెడ్లచరిత్రము వేఱుగను జెప్పవలసివచ్చినది. పద్మనాయకుల చరిత్రమువలన నోరుగల్లు చరిత్రమునుగూర్చి ఫెరిస్తామొదలగు మహమ్మదీయచరిత్రకారులును , వారినిబట్టి స్యూయలు మొదలగువారును వ్రాసిన చరిత్రములు సరియైనవికావని తేటపడగలదు. ఈమూడవభాగమును జదువునపుడు రాచవారును, పద్మనాయకులును రెడ్లును పరస్పరద్వేషముల మూలమున సామ్రాజ్యములను బోగొట్టుకొని పారతంత్ర్యమునకు వశులైరనియును, కర్ణాటాంధ్రుల యైకమత్యమువలన కర్ణాటసామ్రాజ్యమని వ్యవహరింపబడిన విజయనగరసామ్రాజ్యము వర్ధిల్లినదనియు జదువరులుకుబోధపడగలదు. పోరునష్టము పొందు లాభమను విషయమునే యీ మూడవభాగము వేనోళ్లజాటుచున్నది."
==విమర్శలు==
వెల్లాల సదాశివశాస్త్రి 1913లో చిలుకూరి వారి రచనకు ఖండనగా ఆంధ్రచరిత్రవిమర్శము: వీరభద్రీయఖండనము అనే పుస్తకాన్ని రచించాడు. <ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july12/vanmayacharitralo.html వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7 - రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం) పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు, సుజనరంజని జులై 2012] </ref>
 
==ఇవీచూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రుల_చరిత్రము" నుండి వెలికితీశారు