చిలుకూరి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Chilukuri Veerabhadrarao.png|thumb|చిలుకురి వీరభద్రరావు(1872-1939)]]
 
చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి,ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[రేలంగి_(ఇరగవరం_మండలం)|రేలంగి]] గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించాడు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశాడు. 1909-1912మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]] రచించాడు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది. <ref>[http://www.indiankanoon.org/doc/694946/?type=print Chilukuri Veerabhadra Rao vs Srupada Krishnamurthy Sastri on 3 November, 1939]</ref>