"చిలుకూరి వీరభద్రరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[File:Chilukuri Veerabhadrarao.png|thumb|చిలుకురి వీరభద్రరావు(1872-1939)]]
 
చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి,ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[రేలంగి_(ఇరగవరం_మండలం)|రేలంగి]] గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించాడు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశాడు. 1909-1912మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]] రచించాడు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా పుస్తకాలు ప్రచురింపబడినవి.<ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july12/vanmayacharitralo.html వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7 - రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం) పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు, సుజనరంజని జులై 2012] </ref> దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది. <ref>[http://www.indiankanoon.org/doc/694946/?type=print Chilukuri Veerabhadra Rao vs Srupada Krishnamurthy Sastri on 3 November, 1939]</ref> ఆయన 1939 లో మరణించాడు.
 
 
ఆయన 1939 లో మరణించాడు.
<ref>[http://www.vedah.net/manasanskriti/durgi.html#Veerabhadrarao_Chilukuri_1872-1939, నా వాజ్మయ మిత్రులు - కామేశ్వరరావు టేకుమల్ల నుండి ] </ref>
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/819754" నుండి వెలికితీశారు