"పింగళి సూరనామాత్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
పింగళి సూరన, పింగళి సూరన్న విలీనం
చి (పింగళి సూరన, పింగళి సూరన్న విలీనం)
'''పింగళి సూరన్న / పింగళి సూరన ''' (Pingali Surana) ఈయన 16 వ శతాభ్ధానికి చెందినవాడు.తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు.
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో ఒకడైన '''పింగళి సూరన''' ''రాఘవపాణ్డవీయము'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేషా కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారతేతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు.
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో '''పింగళి సూరన''' ఒకడు.
16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
 
ఈయన ''రాఘవపాణ్డవీయము'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేషా కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారతేతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
 
ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి
* కళాపూర్ణోదయం
* ప్రభావతీప్రద్యుమ్నం
* రాఘవపాండవీయం
 
 
 
{{అష్టదిగ్గజములు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/81980" నుండి వెలికితీశారు