బౌ టై: కూర్పుల మధ్య తేడాలు

→‎తయారీదారులు: ఇవి కూడా చూడండి
పంక్తి 4:
దుస్తులను తయారు చేసే పట్టు, పాలిష్టరు, నూలు లేదా వీటి కలయికలతో బౌ టై లను తయారు చేస్తారు. అరుదుగా వీటి తయారీలో ఉన్నిని కూడా వినియోగిస్తారు.
==పుట్టుక మరియు చరిత్ర==
17వ శతాబ్దంలో [[క్రొయేషియా]] యుద్ధాలలో సైనికులు కాలరు యొక్క రెండు అంచులని పట్టి ఉంచటానికి స్కార్ఫ్ వంటి వస్త్రాన్ని వాడేవారు. దీని నుండే బౌ టై మరియు నెక్ టై ఉద్భవించినవి.
[[File:1920 subhash chandra bose as student.png|thumb|200px|right|1920 లో విద్యార్థి దశలో బౌ టై ధరించిన [[సుభాష్ చంద్ర బోస్]].]]
 
[[File:Johan Krouthén - Självporträtt 1904.jpg|thumb|బౌ టై ధరించిన జోహాన్ క్రౌథెన్.]]
 
[[File:Ziehrer.jpg|thumb|19 వ శతాబ్దపు శైలి లో ఉన్న బౌ టై ని ధరించిన కార్ల్ మైఖేల్ జైహ్రర్]]
==రకాలు==
[[File:WIBT.jpg|thumb| స్త్రీల బౌ టై ]]
"https://te.wikipedia.org/wiki/బౌ_టై" నుండి వెలికితీశారు